• Jayanthi July Sep 2010
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జయంతి జులై - సెప్టెంబర్ 2010

    Jayanthi July Sep 2010

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న "జయంతి" విద్య – సాహిత్య - సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు, ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది.

* * *


జులై - సెప్టెంబర్ 2010 సంచికలోని వివరాలు:
సంపాదకీయం - డా. వెల్చాల కొండలరావు
ఉత్తరాలు
కథానిక : ఫ్లాటే కదా స్వర్గసీమ - మంత్రవాది మహేశ్వర్‌
పద్యమాల : 'వెన్నెల తుఫాన్‌' జాషువా - డా. కోయి కోటేశ్వరరావు
వేదిక : అభ్యుదయ కవితా రథసారథి శ్రీశ్రీ - ఉపదేష్ట అగ్నివేశ్‌
కవిత : మొలక - ఎలనార
ఇంటర్వ్యూ: ఆచార్య ఎన్‌. గోపీతో - చీకోలు సుందరయ్య
సమీక్ష : గోపీ గారి ఇంగ్లండు కవితలు 'మరో ఆకాశం' - మునిపల్లె రాజు
కవిత : కల్లోలం - డా. గండ్ర లక్ష్మణరావు
అభినందన : కోవెల సంపత్కుమారాచార్య - సిహెచ్‌.లక్ష్మి
అనువాద కవిత : తెల్లగుర్రం - తెల్ల గులాబి - డా. జె.బాపురెడ్డి
వ్యాసం : కృష్ణశాస్త్రి - కృష్ణపక్షం - డా. డి. ఉదయకుమారి
కథానిక : ప్రేమపక్షులు - డా. మంతెన సూర్యనారాయణరాజు
పుస్తక పరిచయం : దివాకర్ల రాజేశ్వరి 'భూమి తడిపిన ఆకాశం' - ఆచార్య తంగిరాల వెంకటసుబ్బారావు
నివాళి : రాలిపోయిన పాటల రాజు 'వేటూరి' - జయంతి డెస్క్‌
సమాచారం : తేట తెలుగు నెట్‌ ప్రపంచం - జయంతి డెస్క్‌
పరిచయం : రాజా హైదరాబాదీ 'పాగల్‌ షాయర్‌' - డా. కొండలరావు వెల్చాల
వ్యాసం : బుచ్చిబాబు నవల 'చివరకు మిగిలేది' - అంపశయ్య నవీన్‌
వర్తమానం : పెళ్ళి పెడకులు కావడనికి... - డా. కొండలరావు వెల్చాల
కవిత : కలాలకు రంగులు - డా. గండ్ర లక్ష్మణరావు
సమాలోచనం : రామాయణ కల్పవృక్షం - సృజన చేతన - ఆచార్య మాదిరాజు రంగారావు
కవిత : మన తెలుగు భాష - ఆచార్య పసుల వెంకటరెడ్డి
పరిచయం : 'నిద్రిత నగరం' డా. వైదేహి శశిధర్‌ - డా. కొండలరావు వెల్చాల
ప్రశంస : ముళ్ళపూడి వెంకటరమణగారి సున్నిత హాస్యం - జయంతి డెస్క్‌


ENGLISH SECTION
Editorial - Dr. V. Kondal Rao
Culture - Dr. V.Kondal Rao
Literature For Solace - C. Subba Rao
Tilak - A True Poet - C. Subba Rao
Land - Allam Rajayya - Translated by Reynolds Joshua
Punjab's contribution to Indian Culture - Mulk Raj Anand
The Eternal Law of Life - Elanara
I.V. Chalapati Rao - His personality & achievements - C. Subba Rao
The Past is not prologue - Pranay Gupta
Making English language teaching effective - Huge Williams
Grappling with core concerns of higher education - M. Anandakrishnan

ఇక చదవండి.

Preview download free pdf of this Telugu book is available at Jayanthi July Sep 2010