• Jayanthi January March 2012
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జయంతి జనవరి - మార్చి 2012

    Jayanthi January March 2012

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న "జయంతి" విద్య – సాహిత్య - సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు, ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది.


జనవరి - మార్చి 2012 సంచికలోని వివరాలు:
సంపాదకీయం: సాంఘిక మానవీయ సంబంధాలు - డా. కొండలరావు వెలచాల
అభినందన: సామల సదాశివకు కేంద్ర సాహిత్య అకాడమీ
కవిత: కాలం కవిత్వమై - డా. తిరునగరి
వర్తమానం: సరస్వతి సన్నిధిలో... స్వరధారలు కురిపించిన కవితారలు - అయినంపూడి శ్రీలక్ష్మి
కవిత: రుబాయీలూ - రేగులపాటి కిషన్‌రావు
వర్తమానం: తొలి తెలుగు నేపథ్య గాయనికి విశిష్ట పురస్కారం - సవన క్రాంత్
వేదిక: నాయని వారి కవిత్వం ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది - డా. రాళ్ళబండి కవితాప్రసాద్
అధ్యయనం: తెలుగు కథానికల్లో సమకాలీన సామాజికత - విహారి
ఇంటర్వ్యూ : - బి.వి.వి. ప్రసాద్‌తో.... - చీకోలు సుందరయ్య
కవిత: ఖడ్గం కన్నీరు కార్చదు - డా. మాదిరాజు రంగారావు
కథానిక: ఇంటికన్న స్టేషన్ పదిలం - డా. మంతెన సూర్యనారాయణ రాజు
పురస్కారం: అద్దేపల్లికి చిన్నప్పభారతి పురస్కారం - తెలకపల్లి రవి
సంస్మరణ: ప్రాతఃస్మరణీయుడు - దాశరథి - మాన్యశ్రీ మల్లిక్
కవిత: అదీ విశ్రాంతి - ఆచార్య సి. నారాయణ రెడ్డి
జ్ఞాపకం: ఢిల్లీలో జరిగిన సాహిత్యోత్సవం... కొన్ని జ్ఞాపకాలు - సలీం
స్మృతి: గ్యారకద్దూ - బారాకొత్వాల్ - సురవరం ప్రతాపరెడ్డి
కవిత: అందం - డా. కొండలరావు వెలచాల
ఇంటర్వ్యూ : - ’విశ్వనాథ వ్యక్తిత్వం’పై గంథం నాగేశ్వరరావుతో ఇంటర్వ్యూ.... - ఆచార్య సి. సుబ్బారావు

ఇంకా ఎన్నో అద్భుతమైన కవితలు, కథానికలు, వ్యాసాలు, సమీక్షలు, సమాచారం ఉన్నాయి. ఇక చదవండి.

Preview download free pdf of this Telugu book is available at Jayanthi January March 2012