• Jayanthi January March 2007
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జయంతి జనవరి - మార్చి 2007

    Jayanthi January March 2007

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న "జయంతి" విద్య – సాహిత్య - సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు, ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది. ఒకప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు నడిపిన జయంతి పత్రికని ప్రస్తుతం విశ్వనాథ సాహిత్యపీఠం వారు పునరుద్ధరించి వెలువరిస్తున్నారు.

* * *


జనవరి - మార్చి 2007
సంచిక లోని విశేషాలు


సంపాదకీయం - డా. వెల్చాల కొండలరావు
ద్వేషం! - విఆర్‌ఆర్‌ ప్రవాస్‌
డా. సి. నారాయణ రెడ్డిగారి 'కలిసి నడిచే కలం' నుండి
డా. తిరునగరి గారి ' ప్రవాహిని' నుండి
ఆయన.... - సి. యస్‌. రావు
అహంకార కళ - అభివ్యక్తి శిల్పం - మాదిరాజు రంగారావు
కవుల లోపల బమ్మ రాకాసి .... ! - ఆంధ్ర ప్రదేశ్‌ పత్రికా వారి సౌజన్యంతో
పాకశాస్త్ర పరీక్ష - చింతా దీక్షితులు
నా బాల్యపు లంచ్‌ - మగ్దూమ్‌ మొహియొద్దీన్‌
అతిథి గృహంలో కాసేపు - పెన్నా శివరామకృష్ణ
పుంజీభూత సరస్వతీ మహాతత్త్వము - విశ్వనాథ పావనిశాస్త్రి
75 వసంతాల 'తెలుగు సినిమా' - చీకోలు సుందరయ్య
'కారులో షికారు' - బుచ్చిబాబు
లగే రహో మహాత్మా - యోగేంద్ర యాదవ్‌
విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు - నాటకీకరణ : సి.యస్‌. రావు


English Section
Poem - Dr. V. Kondal Rao
Interlude - Elizabeth Kurian 'Mona'
Nostalgia - Elizabeth Kurian 'Mona'
Subbarao, Rayaprolu (1892 -1984) - Prof. M.S.R. Anjaneyulu
Sunao (Untrapped) Mind - Dr.V.Kondal Rao
When the Children went missing... - Sujatha Gopal
Indian Offbeat Cinema - Bibekananda Ray
GHAZAL - Experimentation in English - Elizabeth Kurian ‘Mona’
Hindi Translations of some poems from Dr. N. Gopi's Book "Kalanni Nidra Ponivvanu" - R. Shanta Sundari

ఇక చదవండి.

Preview download free pdf of this Telugu book is available at Jayanthi January March 2007