• Jayanthi April June 2009
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జయంతి ఏప్రిల్ - జూన్ 2009

    Jayanthi April June 2009

    Pages: 102
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న "జయంతి" విద్య – సాహిత్య - సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు, ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది. ఒకప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు నడిపిన జయంతి పత్రికని ప్రస్తుతం విశ్వనాథ సాహిత్యపీఠం వారు పునరుద్ధరించి వెలువరిస్తున్నారు.

* * *


ఏప్రిల్ - జూన్ 2009 సంచికలోని వివరాలు:
సంపాదకీయం - డా. వెల్చాల కొండలరావు
వర్తమానం
ఓ రచయితగారి సాహసం - ఉపదేష్ట అగ్నివేశ్‌
పద్మభూషణ్‌ కృష్ణ & హాస్య బ్రహ్మ బ్రహ్మానందం - జయంతి డెస్క్‌
శతజయంతి
నూరేళ్ల తెలుగు కథ, తెలుగు కథకులు - చీకోలు సుందరయ్య
శతాబ్దమా... కాదు, సహస్రాబ్దమే... ఆయనది... - సిహెచ్‌. లక్ష్మి
శ్రీశ్రీ హాస్యం - వ్యంగ్యం - డా. వెల్చాల కొండలరావు
కవిత
తూటాలు - పూవులు - విశ్వనాథ సత్యనారాయణ
మరో మారు విశ్వనాథ
రామాయణ కల్పవృక్షము - మాయలేడి వృత్తాంతము - డా. కావూరి పాపయ్యశాస్త్రి
సృజన చేతన రామాయణ కల్పవృక్షం - ఆచార్య మాదిరాజు రంగారావు
మధుర ఘట్టం
నన్నయగారి దేవయాని - డి.వి.ఎన్‌.శర్మ
మెచ్చిన కథ
శ్రావణ భాద్రపదాలు - పి. శ్రీదేవి
కవిత
నవ్వుతూ నడుస్తూ ఉండు - డా. తుమ్మూరి
వలపు వివేక హీనమా...? - ఎలనాగ
మళ్ళీ వచ్చిన ఉగాది - యోగ
సంస్కృతి
భారతదేశ సంస్కృతికి మూలకందములు -
వేదసారములైన రామాయణ భారతములు - మూలం : జస్టిస్‌ కోదండరామయ్య
ఆచార్య భమిడిపాటికి డి.లిట్‌ - కె.ప్రభాకర్‌
నివాళి
అనగనగా ఒక రాకుమారుడు - కవిత చింతమనేని


ENGLISH SECTION
Editorial - Dr. V. Kondal Rao
Some impressions about Bala Gangadhar Tilak’s
poems rendered into English by Dr. V. Kondal Rao
Poems from 'The Night The Nectar Rained'
Beauty versus Beauty - Dr. V. Kondal Rao
Dreams & Chalice of life - Mona Elizabeth Kurian
Excerpts from 'Wit & Wisdom'
Paradoxes of Oscar Wilde - Dr. V. Kondal Rao
America Responds - Dr. Michael K. Miovic
From the Power of Now - Eckhart Tolle

ఇక చదవండి.

Preview download free pdf of this Telugu book is available at Jayanthi April June 2009