• Jayamangalam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జయమంగళం

    Jayamangalam

    Author:

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అర్థం పర్థం లేని నిరుపయోగమైన మాటలు వేయి కంటే మనస్సుకు ఉపశమనాన్ని కలిగించే మేలైన వాక్యం ఒకటి విన్న చాలు కదా!

బొర్రా గోవర్ధన్ బౌద్ధుల దైనందిన పారాయణకు ఉద్దేశించి రచించిన ఈ చిన్న పుస్తకం మిక్కిలి శ్రేయస్సును కలిగించేదిగానే ఉన్నది. తేటతెనుగులో పాళీ గాథలను గేయరూపంలో అనువదించడం చాలా మెచ్చదగిన అంశం. వచనానికన్నా గేయరూపం పఠితల హృదయాల మీద చక్కని ప్రభావాన్ని చూపుతుంది. ఎవరికి తోచిన బాణీలో వారు పాడుకొని తన్మయులు కావడానికి అనువుగా ఈ గేయములు అమరియున్నవి. ఈ గేయముల భావము కూడా సులభంగా పఠితులకు అర్థం అవుతుంది కనుక ఆ మనస్సుకు వికాసాన్ని, ప్రశాంతిని, ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగించి తీరుతుంది. బొర్రా గోవర్ధన్ ఇలాంటి రచనలను విరివిగా చేసి పాఠకులకు అందించగలరని ఆశిస్తున్నాను.

- బోధచైతన్య

Preview download free pdf of this Telugu book is available at Jayamangalam