• Jatiya Jyothi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జాతీయ జ్యోతి

    Jatiya Jyothi

    Author:

    Pages: 68
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జాతీయ జ్యోతి

చారిత్రక నాటకము

శ్రీ సి.యస్‌.రావు రచించబడిన ''జాతీయ జ్యోతి'' అన్నది ప్రబోధాత్మకమైన చారిత్రక నాటకం. ఇందులో నూజివీడు సంస్థానాధిపతి శ్రీ రాజా నారయ అప్పారావు బహద్దూర్‌ వారి వీరోచిత చరిత్రను మఖ్యంగా వారు 18వ శతాబ్ధంలో ఆంగ్లేయ పాలకుల దుష్ట కుటిల కుతంత్రాల్నెలా ఎదుర్కొన్నారో కళ్ళకు కట్టినట్లు చూపడం జరిగింది. ఈ నాటిక మూలం డా. గంగాధర్‌ గారు కాగా, పూర్తి స్థాయి నాటకంగా, ప్రదర్శనా యోగ్యంగా రూపొందించి రచించినవారు శ్రీ సి.యస్‌.రావుగారు నాకు ఎంతో ఆత్మీయులు. నేను కోరినవెంటనే ఈ నాటకాన్ని రచించమే కాకుండ డా. డి.యస్‌.దీక్షితులు గారి దర్శకత్వంలో నూజివీడు ఉన్నత పాఠశాల ఆవరణంలో సరికొత్తగా రంగస్థలి నిర్మించి ప్రముఖ నర్తకి, సినీనటి శ్రీమతి మంజుభార్గవి, నటుడు ఉత్తేజ్‌ మరియు ఇతర ప్రముఖ రంగస్థల నటీనటులు ఈ నాటకాన్ని ఎంతో రక్తికట్టించారు.

ఇది మాతృభూమి పట్ల ప్రజలలో భక్తివిశ్వాసాలను పెంపోందింపచేయడమే గాక మన అస్థిత్వాన్ని ఎదురొడ్డి పోరాడలనే సందేశానిచ్చేది.

- మండలి బుద్ధప్రసాద్

Preview download free pdf of this Telugu book is available at Jatiya Jyothi