• Jati Nirmatalu
  • Ebook Hide Help
    ₹ 113
    126
    10.32% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జాతి నిర్మాతలు

    Jati Nirmatalu

    Publisher: S.R. Book Links

    Pages: 240
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ తుర్లపాటి కుటుంబరావుగారిని నేను సన్నిహితంగా ఎరుగుదును. వారు ‘జర్నలిస్టు'గా పేరుప్రతిష్ఠలను ఆర్జించుకున్నారు. 'ఆంధ్రజ్యోతి' సచిత్ర వారపత్రికలో ఆయన వ్రాస్తూ వున్న దేశనాయకుల సమగ్రచరిత్రలను నేను చదివి ఆనందిస్తున్నాను.

నా విద్యార్థి దశలో ఆంగ్లభాషలో చదివిన "Indian National Builders"ను “జాతి నిర్మాతలు"గా రూపొందించుచున్నందులకు మిక్కిలిగా ఆనందిస్తున్నాను.

హెచ్చుచరిత్ర గల మహామహుల జీవితాలను సంగ్రహించి వ్రాయుట చాలా కష్టతరము. కాని, శ్రీ కుటుంబరావుగారు ఇందులో సిద్దహస్తులుగా కనబడుచున్నారు. వీటిని గ్రంథరూపంలో తీసుకువస్తున్నందులకు చాలా సంతోషిస్తున్నాను. ఇందులకు వీరిని అభినందిస్తున్నాను.

- గొట్టిపాటి బ్రహ్మయ్య

Preview download free pdf of this Telugu book is available at Jati Nirmatalu