• Jataka Sudhasaram
  • Ebook Hide Help
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జాతక సుధాసారమ్

    Jataka Sudhasaram

    Publisher: Victory Publishers

    Pages: 133
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మీరు ఏ గ్రహం గురించి అయినా పూర్తిగా తెలుసుకోవాలన్నా లేక ఆ గ్రహాలు లగ్న స్థానం నుంచి గాని లేక రాశిస్థానం నుంచి ఇచ్చే ఫలితాలు తెలుసుకోవాలంటే ఇది ఒక మంచి పుస్తకం. అదే కాక లగ్నాధిపతులు ఏయే స్థానాలలో ఏ ఫలితాలు ఇస్తాయో మీకు అర్థమయ్యే రీతిలో సరళ భాషలో వివరించబడింది.

ఇంకొక ముఖ్య విషయం ఏమంటే జ్యోతిష్యులను గూర్చి మరియు జ్యోతిషం అసలు ఏమీ తెలియని వారిని గూర్చి అంటే పండిత పామరులందరు తప్పక చదువదగిన అమూల్యమైన అంశాలు వ్రాయబడినాయి. అందరూ చదువదగ్గ పుస్తకమని మా దృఢ విశ్వాసం.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Jataka Sudhasaram