• Jarugutunnadi Jagannatakam
  • Ebook Hide Help
    ₹ 160
    180
    11.11% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జరుగుతున్నది జగన్నాటకం

    Jarugutunnadi Jagannatakam

    Publisher: Gna Prachuranalu

    Pages: 206
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"జరుగుతున్నది జగన్నాటకం" ఒక ఫ్యాంటసీ నవల. కథానాయకుడు సారథి అనుకోని పరిస్థితిలో ఒక విచిత్రమైన దీవిలో చేరతాడు. ఆ దీవి పేరు సవ్యలంక. అక్కడుండే ప్రజలందరూ ముఖ్యమైన పనులన్నింటికి ఎడమచేతినే వాడుతుంటారు. అలా కాదని కుడిచేతిని వాడిన సారథిని బంధిస్తారు. ఆ తరువాత సారథి ఎలా ఎడమ చేతివాటం వున్న వాళ్లతో పోరాడాడో ఈ నవలలో వుంటుంది. కేవలం కథగా, చదివించే శిల్పాల విషయమే కాకుండా పాఠకుడి మనసులో ఆలోచనలు రేకెత్తించే నవలగా కూడా విమర్శకుల ప్రశంసలు పొందిందీ నవల.

Preview download free pdf of this Telugu book is available at Jarugutunnadi Jagannatakam