• Jarudubanda
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జారుడుబండ

    Jarudubanda

    Publisher: Amruta Prachuranalu

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'భూతనక', 'తశ్వ' అనేవి మంచి కథలు. బాగా కుదిరిన కథలు. వాస్తవికతకు ఎంతో దగ్గరగా వున్న కథలు.

- తుమ్మేటి రఘోత్తమ రెడ్డి

* * *

ఒక జీవన శకటం టాప్సీ-టర్వీ అయ్యి పాఠకుడిని కళ్ళనీళ్ళు పెట్టించే సంఘటనలు క్లుప్తంగానూ అదే సమయంలో సమగ్రంగానూ చెప్పగలిగిన శంకర్‌ మంచి ప్రామిసింగ్‌ యంగ్‌ రైటర్‌.

- ఎన్‌.కె. రామారావు

* * *

ఈ కథల్లో తెలంగాణా నుడికారముంది. జీవితముంది. వైవిధ్యముంది. 'పరిహారం', 'భూతనక'లు శంకర్‌ను రచయితగా నిలబెట్టగల కథలు.

- డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి

* * *

పలుకుబడిలోని సొగసులు, సామెతలు, నుడికారాలకు తోడు కథనంలోని నేర్పు ప్రతి కథలో విలక్షణంగా కన్పిస్తాయి.

- టి.వి. ప్రసాద్

* * *

లేనిపోని మెరుగులద్దకుండా జీవితంలోని వివిధ సంఘటనలను యధాతధంగా ఫోటో తీయడం ఎలికట్టెకు ఇష్టం. దానికి నిదర్శనమే ఈ కథలు.

- గౌస్ మొహియుద్దీన్

Preview download free pdf of this Telugu book is available at Jarudubanda