• Japan Oka Nagarika Jaitrayatra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జపాన్ ఒక నాగరిక జైత్రయాత్ర

    Japan Oka Nagarika Jaitrayatra

    Pages: 107
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఓ సంపన్న దేశంలో పర్యాటక విశేషాలను ఏకరువు పెట్టే సాదాసీదా యాత్రాసాహిత్యం కాదు ఈ పుస్తకం.

అనేక రంగాలలో పాశ్చాత్య దేశాలను విజయవంతంగా సవాలు చేసి, కేవలం 150 ఏళ్ళలో ప్రపంచంలో ఏ దేశమూ సాధించలేనంత అభివృద్ధిని సొంతం చేసుకున్న జపాన్ నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉందని చాటే ప్రబోధాత్మక రచన.

జపాన్ కూడా భారతదేశంలానే ప్రాచీన నాగరికత అయినా అది తన మత విశ్వాశాలు, సంప్రదాయాలను ప్రగతి సాధనకు సోపానాలుగా ఉపయోగించుకోడంలో భారత్ కన్నా ఎన్నో రెట్లు మిన్న అయిన విజయాన్ని ఎలా సాధించింది? అనే కుతూహలంతో రంగనాయకులు అన్వేషణ సాగించి, తాను నేర్చిన అమూల్య పాఠాలను పాఠకులకు అందించారు.

- ఇండియా టుడే, 12, నవంబర్, 2002

Preview download free pdf of this Telugu book is available at Japan Oka Nagarika Jaitrayatra