• Jantu Vignanam Srushti Vaichitram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 144
    160
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జంతు విజ్ఞానం - సృష్టి వైచిత్రం

    Jantu Vignanam Srushti Vaichitram

    Pages: 200
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సృష్టిలోకెల్లా తానే విజ్ఞానవంతుడనీ, తెలివితేటలు కలవాడననీ విర్రవీగుతూంటాడు మనిషి. కాని జాగ్రత్తగా పరిశీలిస్తే వివిధ జీవరాశులలో ఎనో జీవులు తమకి మాత్రమే సాధ్యమైన ప్రజ్ఞని ప్రదర్శిస్తాయని తెలుస్తుంది.

జంతుశాస్త్రం చదువుతూ, వివిధ పక్షులు, జంతువులూ, కీటకాల గురించి తెలుసుకుంటుంటే వాటి నైపుణ్యాలు, తెలివితేటలు అర్థమై ఆశ్చర్యం కలుగుతుంది. పైకి సామాన్యంగా కనిపించే జంతువుల యొక్క వింతలూ, విశేషాలు మనల్ని అబ్బురపరుస్తాయి.

ఈ పుస్తకంలో వివిధ జంతువులు, పక్షులు, కీటకాల సహజావాసాలు, శరీర నిర్మాణం, జీవితకాలం, సంతానం, ఇతర విశేషాలు, ఉపయోగాలు, నష్టాలు తదితర వివరాలతో పాటు వాటి మనుగడ/సంరక్షణ ఎలా సాగుతోందో క్లుప్తంగా వివరించడం జరిగించి.

- కేకలతూరి క్రిష్ణయ్య

గమనిక: "జంతు విజ్ఞానం - సృష్టి వైచిత్రం" ఈబుక్ సైజు 5.8mb

Preview download free pdf of this Telugu book is available at Jantu Vignanam Srushti Vaichitram