• Jalileda Jabili
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 118.8
    132
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జాలిలేదా జాబిలీ...!

    Jalileda Jabili

    Author:

    Pages: 118
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

క్షేత్రయజమానులు, తమ భూములను దున్ని చదును చేసి నీరు పెట్టి... తమకు యిష్టమైన విత్తనాలను నాటి... మంచి ఫలాపేక్షకు పాటుపడతారు.

తెగులు పురుగులు కొన్ని... ఆ పంటను ధ్వంసం చేసేటందుకు ఆ క్షేత్రాలను ఆక్రమిస్తాయి. స్వేచ్ఛగా ఆకసాన ఎగిరే పక్షులు కొన్ని తాము మ్రింగిన ఫల బీజాలను ఆ క్షేత్రాలపై ఎగురుతూ విసర్జిస్తాయి. ఆ బీజపు క్షేత్రాల్లో కలుపు మొక్కలుగా పంటతో పాటు ఎదుగుతాయి. వాటిని పీకిపారేసి... క్షేత్రాన వున్న పంటను రక్షించి... తాము ఆశించిన ఫలితాన్ని పొందేటందుకు క్షేత్రయజమానులు ప్రయత్నిస్తారు. అది ఆ క్షేత్రానికి అందులోని పంటకు... యజమానికి వున్న అనుబంధం.

ఆ క్షేత్రపు పంటను సంతతిగా.... ఆ హాలికులను తల్లిదండ్రులుగా పోల్చడంలో తప్పులేదుగా!...

క్షేత్రయజమానుల అభిప్రాయాలు... కలుపు చీడపురుగుల తత్వాలు వేరువేరు. యీ రెండు విభిన్న తత్వాల, వ్యక్తిత్వాల మధ్యన జరిగే సంఘర్షణే... యీ నవల జాలి లేదా జాబిలీ!....

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Jalileda Jabili