• Jalageetika
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జలగీతిక

    Jalageetika

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మానవాళికి ప్రకృతి ప్రసాదించిన అనేక వరాలలో నీరు ఒకటి. ఇతర రంగాలలో మనం ఎంతో జ్ఞానంతో ముందుకెడుతున్నప్పటికీ నీటికి సంబంధించిన జ్ఞానం విషయంలో చాలామంది ఇంకా ఎంతో వెనుకబడే వున్నారని అనిపిస్తుంది. అందుకనే నీటికి సంబంధించిన అనేక విషయాలను ప్రత్యేకించి నీటిని పొదుపు చేయవలసిన ఆవశ్యకతను చిన్న చిన్న పద్యాల రూపంలో అందించటం జరిగింది. పాఠకులు గ్రహించి నీటి పొదుపుకై కృషి చేస్తారని ఆశిస్తున్నాను.

- ఎ. వరప్రసాదరావు

Preview download free pdf of this Telugu book is available at Jalageetika