Description
జగ్నే కీ రాత్
స్కై బాబ
నా మూసుకుపోయిన పగలు
రాత్రై విచ్చుకుంటుంది
పక్షులు రెక్కలు ముడుచుకునే వేళ
నేను రెక్కలు విచ్చుకుంటాను ఆకాశంలోకి..
జగనే కీ రాత్ !
ఇన్తెసాబ్
హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ యాక్షన్ పేరిట బలి చేసిన లక్షల మందికి -
దేశ విభజన హత్యాకాండకు బలైన లక్షలమందికి..
గుజరాత్ నరమేధంలో బలైన వేలమందికి -
బాబ్రీ మజీదు వంకన ఊచకోతకు గురైన వేలమందికి..
Preview download free pdf of this Telugu book is available at Jagne Ki Raat Muslim Poetry
Login to add a comment
Subscribe to latest comments
