-
-
జాబిలి మార్చి 2016
Jabili March 2016
Author: Jabili Magazine
Publisher: P. Mallika
Pages: 36Language: Telugu
పేరూరు మల్లిక సంపాదకత్వంలో వెలువడుతున్న మాసపత్రిక జాబిలి. మార్చి 2016 సంచిక ఇది. ఈ సంచికలో:
ఫోకస్: పెరుగుతున్న అసహనం జెఎన్యూ వివాదమే నిదర్శనం!- పుట్టా పెదఓబులేసు
ప్రత్యేకం: ఆకాశంలో ... సగం!- జాబిలి
ఉపాధ్యాయ లోకం : తరగతి గదిలో నైతిక విద్య - భోధించే పద్ధతులు - జ్యోతి కుమ్త
యువ లోకం : ఉగ్రవాదంపై యువత పోరు - డా. తన్నీరు కళ్యాణ్ కుమార్
ఆరోగ్యం : మంచి ఆరోగ్యం కోసం మనం ఏం చేయాలి ? - డా. అశోక్ రెడ్డి
సాహితీ కెరటం : ఒక ఆత్మీయ కవితా కరస్పర్శ సౌభాగ్య -కృతాద్యవస్థ - డా. రాధేయ
నారీభేరీ : మహిళ సంరక్షణకై చట్టాలు - జాబిలి బృందం
జాబిలి వార్త : విజ్ఞాన వెలుగులు పంచిన విద్యావిజ్ఞాన ప్రదర్సన
సందర్భం : మహిళా శక్తికి వందనం! - జాన్ కెర్రీ
ఆధ్యాత్మికం : సహనంతో జీవన సాఫల్యం -రాజయోగిని, డా. హేమలతా సిస్టర్
కథ: అగాధం - సింగమనేని నారాయణ
కథ: దత్తత - సేకరణ
బాలసాహిత్యం: ఆశకు అంతెక్కడ - పునః కథనం : కలువకొలను సదానంద
బాలసాహిత్యం: అల్లరి రాజా - బాల గేయం
కవితలు: మార్పు - నిర్మల
కవితలు: జ్ఞానాస్త్రం - కట్టరాజు
కవితలు: మానవ శక్తి - ఎరుకలపూడి గోపీనాథరావు
కవితలు: మూడోతరం- డా.ఎన్.గోపి
కవితలు: మెతుకు బంగారం - బి. రాములు
జాబిల్లి సంపాదకుల వారికి, మీ పత్రిక లో ప్రచురణకై కవితలు పంపుటకు మీ పత్రిక అడ్రెస్స్, ఈమెయిలు చిరునామా మాకు తెలియదు. దయచేసి తెలియజేయగలరు.