• Jabili December 2015
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జాబిలి డిసెంబర్ 2015

    Jabili December 2015

    Author:

    Publisher: P. Mallika

    Pages: 30
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పేరూరు మల్లిక సంపాదకత్వంలో వెలువడుతున్న మాసపత్రిక జాబిలి. డిసెంబర్ 2015 సంచిక ఇది. ఈ సంచికలో:
సందర్భం : "హక్కులు - భాధ్యతలు జీవన నాణేనికి రెండు ముఖాలు" - జాబిలి బృందం
ఫోకస్: అగ్రవాద విష పుత్రిక... ఉగ్రవాదం - పుట్టా పెద్ద ఓబులేసు
పోరాటం : ఒప్పంద అధ్యాపకులకు విముక్తి లేదా - జూ . చంద్రహాస
చరిత్ర : రాయల కాలంలో విదేశీ వాణిజ్యం - బండ్లమూడి సుబ్బారావు
సామాజికం : కంచె చేను మేస్తే... దినవహి సత్యవతి
ఉపాధ్యాయ లోకం : నూతన విద్యావిధానం - ఉపాధ్యాయుల పాత్ర - యన్.ఇర్ఫాన్
జాబిలితో చెప్పనా : ప్రజలు కలకాలం గుర్తుంచుకొనే పనులు చేపడుతా...‍! - బి.కె.పార్ధసారథి
ఆరోగ్యం : దంతాలు బలంగా ఉండాలంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలి -
డా.స్వాతి యువలోకం: భావి భారత నిర్మాణంలో యువత - జాబిలి
నారీభేరి: దోపిడీ రహిత వ్యవస్థ కొరకు మహిళలు ఉద్యమించాలి - డా.బి.వి.విజయలక్షీ
సమీక్ష: రమ్య కవితా రాధేయం - ఆచార్య మనస చెన్నప్ప
కథ: పెపంచం - డా. కప్పగంతుల మధుసూదన్
బాలసాహిత్యం: డబ్బుకు లోకం దాసోహం - గుడిపూడి రాధికారాణి
బాలసాహిత్యం: మా బడి - విశ్వనాథ్
కవితలు: యివేవీ తెలియలేదనుకో - అఫ్సర్
కవితలు: హక్కుల కెరటం- సవ్యసాచి
కవితలు:జీవన సంధ్యలో పరిష్ఠ పౌరులం - ఎస్.ఏ.నబీ
కవితలు:కాలగర్భంలో మనిషి స్థానం - డా. బత్తుల సంజీవరాయుడు
కవితలు:కాలం కదలికలు - ప్రజాసాహితి నాగరాజు

Preview download free pdf of this Telugu book is available at Jabili December 2015