• Itlu Nee Swapnika
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇట్లు.. నీ స్వప్నిక

    Itlu Nee Swapnika

    Author:

    Publisher: Nalla Sai Reddy

    Pages: 33
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


జీవిత భాగస్వాముల మధ్య ఏ చిన్న ఒడిదుడుకులున్నా సర్దుకుపోయేందుకు వీలుగా సృష్టిలోనే ఆకర్షణలను కలబోసారేమో.. ఇప్పటికీ స్త్రీపురుషులు తమ భావాలను స్వయంగా పంచుకోలేని అడ్డుతెరలు కట్టుకుని ఉన్నారంటే ఆశ్చర్యం లేదు, కానీ ముగ్ధరాలైన ఒక వివాహిత మనస్సుకు ప్రతిరూపంగా వ్రాసుకున్న లేఖల రూపంలో వారి భావాలను మీ ముందుంచే ప్రయత్నం చేసాను.

- నల్లా సాయిరెడ్డి

* * *


నీ కన్నుల కలువరేకులకు చీకటిని కాటుకలా,
ఉదయ భానుడి రూపు తిలకమైందేమో
సిగ్గు మొగ్గల పసిడి నీ సొగసు తాకి
నిలువెల్లా చుట్టి అల్లెనేమో...
వాలు జడన చిక్కి రేరాజు, మల్లెపువ్వు అయ్యె..
తెలుగుదనం నిండు నీ రూపాన్ని
మరువలేక నీ దరి చేరరానా ప్రియా...

Preview download free pdf of this Telugu book is available at Itlu Nee Swapnika