• Investment Vyuhalu Yuktulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాలు, యుక్తులు

    Investment Vyuhalu Yuktulu

    Pages: 160
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ అనేది సముద్రమంతటి విశాలమైన సబ్జెక్టు. తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు బయట పడుతూనే ఉంటాయి అలాంటి ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌లో అన్ని విషయాలు వివరించాలంటే చాలా కష్టం. కాకపోతే సగటు మనిషికి అవసరమైన విషయాలు దోసిలి పట్టి ఇక్కడ ఇచ్చాము.

నెల నెలా జీతం ఇంటికి తేవడం, అందులో ఆదా చేయడమొక్కటే కాదు. ఆ ఆదాలను సరియైన పెట్టుబడి సాధనాలలో ఇన్వెస్ట్ చేసినపుడే మీకు ఆర్థిక పుష్టి చేకురుతుంది.

ఇన్వెస్ట్‌మెంట్ పాఠాలంటే కామర్స్ కాలేజీలోనో, మేనేజ్‌మెంట్ కోర్సుల్లోనో నేర్చుకోవాలనుకోవడం పొరబాటు. నిజ జీవితంలో ఒక్కో పెట్టుబడి సాధనం గురించి ఆకళింపు చేసుకొని, అందులోని కష్టనష్టాలను తెలుసుకోవడం, ఓ నిర్ణయానికి రావడమే సరైన ఇన్వెస్టర్ చేసే పని. వారెన్ బఫెట్ ఎప్పుడూ అంటారు. ‘నీకు తెలియని దాంట్లో ఎప్పుడూ అడుగుపెట్టకు’ అని. అందుకే అన్నితెలుసుకొని ఇన్వెస్ట్ చెయడమే సమంజసమైన పని.

ఇన్వెస్ట్‌మెంట్ మీద ప్రస్తకం అంటే ఇన్వెస్ట్‌ర్లకు తెలియని అద్భుత టెక్నిక్‌లు కనీసం కొన్ని అయినా ఇవ్వాలి. ఈ పుస్తకంలో మేము వీలున్నంతవరకు అలాంటి టెక్నిక్‌లను ఇవ్వడానికి ప్రయత్నించాం. సమయానుకూలతని బట్టి ఒక్కోసారి ఒకే టాపిక్ రిపీట్ అయివుండవచ్చు.

ఈ పుస్తకం మీకు చాలా వరకు ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Investment Vyuhalu Yuktulu