• Inumu Yugam Mata Viplavam Bharata Praja Charitra 4
  • Ebook Hide Help
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇనుము యుగం - మత విప్లవం - భారత ప్రజాచరిత్ర 4

    Inumu Yugam Mata Viplavam Bharata Praja Charitra 4

    Pages: 176
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మౌర్యులు రావడానికి ముందున్న కాలాన్ని ‘బౌద్ధ యగం’ పిలిచే సంప్రదాయం వ్యాప్తిలో ఉన్నది. నిజానికి భారత ప్రజల చరిత్ర గ్రంధమాలలో భాగంగా ఈ సంపుటాన్ని యీ శీర్షికతోనే వెలువరిస్తున్నట్లు తొలుత ప్రకటించడం జరిగింది. ముందుగా చెప్పవలసినది ఏమిటంటే, అటువంటి శీర్షిక మన పరిశీలనను బుద్ధుడు జీవించిన కాలానికి మాత్రమే పరిమితం చేస్తుంది. కాని మనం పరిశీలించనున్న కాలం విస్తృతమైనది. అంటే, క్రీస్తు పూర్వం 700ల నుంచి 350 మధ్య కాలం మన పరిశీలనా పరిధిలోకి వస్తుంది. రెండవ విషయం ఏమంటే, బుద్ధుడు నివసించి భోధించిన కాలం కేవలం ఆయన భోధల వల్లనేకాక, యితర దార్శనికుల మత – తాత్విక కార్యకలాపాల కారణంగా కూడా విశిష్టతను సంతరించుకున్నట్టిది. మనకు తెలిసిన వారిలో బుద్ధుడు, మహావీరుడు ప్రముఖులని నిస్సందేహంగా చెప్పవచ్చు. అదే సమయంలో, ప్రముఖ వ్యక్తుల వ్యక్తిత్వాలను విస్మరించకుండానే, జన జీవితంలో చోటుచేసుకున్న గుణాత్మక మార్పుల స్వభావాన్ని పేర్కొనటంపై దృష్టి పెడుతూనే చారిత్రక మార్పుల క్రమాన్ని అవగాహన చేసుకొని, వివరించే ప్రక్రియకు ప్రాధాన్యం యివ్వడం జరుగుతుంది.

చారిత్రక మార్పులకు సంబంధించి విశాల దృష్టిని అలవర్చుకొన్నట్లయితే మూడువందల యాభై సంవత్సరాల కాలంలో చెప్పుకోదగిన ప్రాధాన్యం కలిగిన కొన్ని పరిణామాలను మనం గమనించగలము. అన్నిటికన్నా ముందుగా చెప్పవలసినదేమిటంటే, యీ కాలం భారతదేశపు ఇనుముయుగమన్నది నిస్సందేహం. ఇనుము వాడకం అప్పటి వరకు వున్న పనిముట్ల స్వరూపాన్ని మార్చివేసింది. అయితే యిది సుధీర్ఘమైన క్రమమన్నది వేరే విషయం.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Inumu Yugam Mata Viplavam Bharata Praja Charitra 4