• Inti Vaipu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇంటి వైపు

    Inti Vaipu

    Author:

    Publisher: Vaakili

    Pages: 261
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ కవితలు చాలావరకు 2009 నుంచి నిన్నమొన్నటిదాకా రాసిన కవితలు. ఈ కవితలు తెరవగానే మనకి రూమీ వాక్యాలు కనిపిస్తాయి. అందులో, ఆయన తాను చెప్పేదంతా; తన మిత్రుడూ, తన గురువూ, తన కవిత్వసూర్యుడూ అయిన తబ్రీజీ; చెప్తున్నదేననీ, తాను కేవలం అతడి మాటలు ప్రతిధ్వనిస్తున్నానని మాత్రమే అంటున్నాడు. ఈ మాటల్తో ఈ కవిత్వాన్ని తెరవడం గొప్ప అనుభవం, కొత్త అనుభవం.

- వాడ్రేవు చినవీరభద్రుడు

*****


యెన్ని ప్రయాణాలు ఎన్ని దూరాలకి వెళ్లి వుంటానో
అటు ఆకాశంలోనూ యిటు నేల మీదా
నా అడుగులు యెన్ని పడి వుంటాయో


కాని, యింటికెళ్తున్న అడుగుల్ని మాత్రం
యిప్పటికీ యొప్పుడూ లెక్కపెట్టుకుంటూ వుంటాను
యింకెన్ని అడుగుల్లో
యింకెంత దూరంలో వున్నానా అని!


మిగిలిన అన్ని ప్రయాణాలూ లోకం కోసం
యీ వొక్క ప్రయాణమే నాదీ నా లోపలికీ అనిపిస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Inti Vaipu