• Internet
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇంటర్‌నెట్

    Internet

    Pages: 168
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది ఇంటర్‌నెట్ యుగం. 1970 దశకంలో రేడియో సంచలనం అంతా ఇంతా కాదు. 1980 దశకంలో టి.వి.సృష్టించిన అద్భుతం కనీవినీ ఎరుగనిది. అయితే ఆ రేడియో, టి.వి. లను అధిగమించి 1990 దశకంలో శరవేగంతో వచ్చిన కంప్యూటర్ దాదాపు విప్లవం సృష్టించినది. శాటిలైట్ విధానం వచ్చి దేశ విదేశాల మధ్య సరిహద్దులను చెల్లాచెదురుచేసిన నేపధ్యంలో ఇంటర్‌నెట్ మానవ జీవిత విధానాన్ని సమూలంగా మార్చివేసింది.

ఇంటర్‌నెట్ మీద తెలుగులో వెలువడున అధునాతన పుస్తకం ఇది. ఇంటర్‌నెట్ మీద తెలుగులో చాలా తక్కువ పుస్తకాలు వచ్చాయి. ఆశ్చర్యమేమిటంటే - మారుతున్న ఇంటర్‌నెట్ లాంటి సబ్జెక్టు మీద ఇంగ్లీషులో సైతం నేటి పోకడలతో పుస్తకాలు అరుదుగా వస్తున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే చాలా మందికి ఇంటర్‌నెట్‌లో ఇన్ని సర్వీసులు (సదుపాయాలు) అందుబాటులో ఉన్నాయన్న విషయం తెలియదు. ఇ-మెయిల్, వరల్డ్ వైడ్ వెబ్ సర్వీసులే కాకుండా ఛాటింగ్, న్యూస్ గ్రూప్స్, సోషల్ నెట్‌వర్క్స్, వెబ్ కెమెరా మొదలైన విభిన్న సదుపాయాలు ఉంటాయని తెలియదు. ఇప్పటికే పట్టణాలలో ప్రతి ఇంటా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇంటర్‌నెట్ జిల్లాలు, గ్రామాలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తోంది. జనజీవన విధానంలో ఒక భాగంగా విలసిల్లబోతున్న ఇంటర్‌నెట్ గురించి తెలుగువారికి కనీస అవగాహన కలిగించాలన్న ఉద్దేశ్యంతో ఈ పుస్తకం రాయబడింది.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Internet