• Inspector Shadow
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇన్‌స్పెక్టర్ షాడో

    Inspector Shadow

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఇన్‌స్పెక్టర్ సాబ్.. మీ కోసమే వస్తున్నాను. రతన్ గంజ్ దగ్గిర గలాటా మొదలవుతోంది కర్రల్ని పట్టుకొని జనం వీధుల్లో తిరుగుతున్నారు " సైకిల్‌ని ఆపి ఆందోళనగా రిపోర్టు చేశాడతను.

షిక్కాఖాన్ మాట మనసులో నుంచి తుడిచి పెట్టుకుపోయింది. మోటార్‌బైక్‌ని వెనక్కి తిప్పి వేగంగా రతన్ గంజ్ వైపు పోనిచ్చాడు షాడో.

పది నిమిషాల తరువాత అతనికి కనిపించింది యువకుడు చెప్పిన గుంపు. రతన్ గంజ్ చివరగా వున్న మామిడితోట దగ్గర నిలబడి తమలో తాము ఏదో చర్చించుకుంటున్నారు వారందరూ.

మోటార్ బైక్‌ని ఒక ప్రక్కగా ఆపి క్రిందికి దిగాడు షాడో. ఎందుకో కీడును శంకించింది అతని హృదయం. ప్రమాదాలను ముందుగానే పసికట్టి హెచ్చరించే అతని సిక్స్త్ సెన్స్ వార్నింగ్ సిగ్నల్స్ పంపసాగింది.

Preview download free pdf of this Telugu book is available at Inspector Shadow
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.