• Ingitham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇంగితం

    Ingitham

    Author:

    Pages: 136
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కథలంటే ఆబాలగోపాలానికి ఇష్టమే. తెలుగు కథా సాహిత్యం జనాలకు చాలా దగ్గరైన ఈ రోజుల్లో జీవితంలోని సాధారణాంశాలకు నీతిని జోడించి కథలుగా చెప్పాల్సి వస్తుంది. అందుకే నిత్యజీవితములో మనము పాటించిన కొన్ని అంశాలు ఇతివృత్తాలుగా తీసుకుని కథలు లేదా కథానికలు రాశాను. ఇందులోని కథలన్నీ కామన్‌సెన్స్‌ గురించి చెప్పేవే. ఇందులోని కథలన్నీ వివిధ పత్రికల్లో అచ్చైనవే.

నేడు కథాసాహిత్యములో రకరకాల వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఏ వాదానికీ అందకుండా సామాన్యుడిని ఆలోచింప జేయాలనే ఆరాటంతో రాసిన కథలివి.

- ఐతా చంద్రయ్య

Preview download free pdf of this Telugu book is available at Ingitham