• Indradhanussu Shaili Publications
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇంద్రధనుస్సు - శైలి పబ్లికేషన్స్

    Indradhanussu Shaili Publications

    Publisher: Shaili Publications

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చిన్న పాపలారా


చిన్న పాపలారా
రెమ్మ పాపలారా
కమ్మ తావులారా
కొత్త వెలుగులారా
జాతి కనుపాపలారా


1. అడిగేరెన్నో ప్రశ్నలు
కోరేరందరి ప్రేమలు
సాగే ప్రవాహాలై
వెలిగే ప్రదీపాలై


2. అందాల ఆశలు మీరు
ఆనందానికి మూలమె మీరు
ప్రతీతినెంతో పొందేటి
ప్రగతియై నిలిచేటి


3. మోగే మువ్వల సవ్వడి మీరే
మురిపించే నవ్వులు మీరే
మురిపించే ఆటలు మీవే
మైమరపించే మాటలు మీవే

Preview download free pdf of this Telugu book is available at Indradhanussu Shaili Publications