• Indian History Balu Series
  • Ebook Hide Help
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇండియన్ హిస్టరీ - బాలు సిరీస్

    Indian History Balu Series

    Publisher: Balu Publications

    Pages: 377
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పోటీ పరీక్షల్లో 'ఇండియన్‌ హిస్టరి'' ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. కాని చాలామంది విద్యార్థులు వారి డిగ్రీ కోర్సులలో ఈ సబ్జెక్ట్‌ చదవక పోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో వెనుకంజలో ఉంటున్నారు. అలాంటి విద్యార్థులు మార్కెట్‌లో ఇబ్బడి ముబ్బడిగా లభించే ఇండియన్‌ హిస్టరీ పుస్తకాలను కొని చదువుతున్నారు, అయినప్పటికి వారికి హిస్టరి సబ్జెక్ట్‌ మీద సరియైన అవగాహన రావడం లేదు. దీంతో పోటీ పరీక్షల్లో మార్కులు స్కోర్‌ చేయడంలో విఫలం అవుతున్నారు. అలాంటి సమస్యను ఎదుర్కొనే ప్రతి విద్యార్ధి కోసం ఎన్నో ప్రామాణికతతో కూడిన పుస్తకాలను రిఫర్‌ చేసి భారతదేశ చరిత్రను సమూలంగా ఈ పుస్తకంలో వివరిస్తున్నాం.

మీరు ఇండియన్‌ హిస్టరిని సులభంగా అర్థం చేసుకోవడనికి సింధు లోయ నాగరికత త్రవ్వకాలు జరిగిన నాటినుండి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినంత వరకు ఒక క్రమానుగత శ్రేణిలో క్లుప్తంగా, ప్రామాణిక సమాచారంతో ఈ పుస్తకంను రూపొందించడం జరిగింది. ఆబ్జెక్టివ్‌ తరహా పరీక్షలకు, అలాగే వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాసే విధంగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.

మీరు ఈ పుస్తకంలోని అంశాలను మన దేశ చరిత్ర తెలుసుకొనుటకు చదివి ఆ అంశాలను పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా గుర్తుపెట్టుకోవడమే మీ యొక్క విజయానికి రహస్యం.

మీరు ఉద్యోగాలు పొంది, భావితరాలకు పునాది వెయ్యాలని ఆశిస్తున్నాం . . .

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Indian History Balu Series