• Incredible Goddess
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    80
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇన్‌క్రెడిబుల్ గాడెస్

    Incredible Goddess

    Pages: 155
    Language: Telugu
    Rating
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    '4.67/5' From 3 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

దేశం అసమంగా, విషమంగా వున్నట్లే హరిజనుల చైతన్యం కూడా అసమంగా విషమంగా ఉంది. తరతరాల నుంచీ సంక్రమించిన పరాధీనతా విషవలయం నుంచీ బయటపడకుండా బాధపడుతున్న వాళ్లున్నారు. అన్యాయాన్నీ, అవమానాన్నీ ప్రతిఘటిస్తున్న వాళ్లూ వున్నారు. రాజకీయ చైతన్యంతో పీడిత వర్గాలతో సమైక్యం అవుతున్నవాళ్ళూ ఉన్నారు. ఈ సామాజిక జీవిత వాస్తవికతను శాస్త్రీయంగా చిత్రించిన నవలే ఇన్‌క్రెడిబుల్ గాడెస్.

- త్రిపురనేని మధుసూదనరావు (1979)

నవల ముగుస్తుంది. క్షుద్రదేవత విశ్వ (భారతీయ సమాజ) రూప సందర్శన భాగ్యం చదువరులకు కలుగుతుంది. మాలలలో రామచంద్రుడు ఏ విధంగానైతే బానిసత్వం మచ్చుకైనా లేని స్వతంత్రుడో, కాపోళ్ళలో అర్జునుడు కూడా అగ్రకులత్వం లేని స్వతంత్రుడు. ఇద్దరికిద్దరు విశిష్టులే. ఒకే నాణానికి రెండు ముఖాలు.

- అంబటి సురేంద్రరాజు (2011)

Preview download free pdf of this Telugu book is available at Incredible Goddess