• Income Tax Guide
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇన్‌కమ్ టాక్స్ గైడ్

    Income Tax Guide

    Author:

    Publisher: Swathi Book House

    Pages: 233
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 6 votes.
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 2 premium votes.
Description

ఇన్‌కమ్ టాక్స్ అంటే ఏమిటి? దానిని ఆదా చేసే మార్గాలను తెలియజెప్పే పుస్తకం "ఇన్‌కమ్ టాక్స్ గైడ్".

ఇన్‌కమ్ టాక్స్ - ఈ మాట వినగానే చాలా మంది మదిలో ఆందోళన సహజంనే ఏర్పాటు అవుతుంది. ఎందుకంటే అదో అర్థం కాని సబ్జెక్ట్ అనే ఉద్దేశంతో కనీసం దాని గురించి తెలుసుకోడానికి కూడా ప్రయత్నం చేయని వారు చాలా మంది ఉన్నారు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు కూడా మీ ఆదాయపు పన్ను యే విధంగా లెక్కిస్తున్నారు? ఆదాయపు పన్ను ఆదా చేయడానికి ఎలాంటి మార్గాలు అనుసరిస్తున్నారు అని అడిగితే సరియైన సమాధానం రాదు. అంతే కాకుండా వారి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడతారు. ఈ విధంగా ఆదాయపు పన్ను లెక్కించడం మరియు ఆదాయపు పన్ను ఆదా చేయడానికి అవకాశం కల్పిస్తున్న వివిధ సెక్షన్స్ గురించి తెలియకపోవడం వలన ఇతరుల మీద ఆధారపడడంతో చాలామంది ఆదాయపు పన్ను రూపంలో నష్టపోతున్నారు. అంతే కాకుండా షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ జరిపే సమయంలో సంభవించే నష్టాన్ని యే విధంగా ఆదాయపు పన్ను ఆదా చేయడానికి ఉపయోగించవచ్చో తెలియని వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ పుస్తకంలో ఆదాయపు పన్ను ఆదా చేయడానికి అవకాశం కల్పిస్తున్న వివిధ సెక్షన్స్ మరియు ఆదాయపు పన్ను రిటర్న్ యే విధంగా నింపాలో సులభంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో వివరించడం జరిగింది.

Preview download free pdf of this Telugu book is available at Income Tax Guide
Comment(s) ...

Has the author covered Hindu Undivided Family tax laws into the book? Just want to know

Please write a book witk latest updates sir.