• Income Tax Fundamentals and Tips
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇన్‌కమ్ టాక్స్ - ఫండమెంటల్స్ అండ్ టిప్స్

    Income Tax Fundamentals and Tips

    Pages: 167
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగులో టాక్స్ పరిజ్ఞానం పెంచే పుస్తకాలు చాలా తక్కువ. సామాన్యుడికైనా సులభభాషలో తేలికగా అర్ధమయ్యే విధంగా ఓ పుస్తకం ఉంటే బాగుంటుందన్న ఉద్దేశ్యాన్ని చాలామంది పాఠకులు అభిలషించారు. ఈ నేపథ్యంలో అలాంటి పుస్తకాన్ని ఇన్నాళ్లకు వెలువరించాం.

ఇన్‌కమ్ టాక్స్ సేవింగ్స్ టిప్స్ అంటే అవేవో పన్ను ఎగ్గొట్టే బ్లాక్‌మనీ టెక్నిక్‌లు ఉంటాయని భ్రమించకూడదు. తమ పెట్టుబడిని సరైన మార్గాల్లోకి మళ్ళించి టాక్స్ ఆదాని చేసే టెక్నిక్‌లను మాత్రమే ఇందులో ఇస్తున్నాం. ఇన్‌కమ్ టాక్స్ మీద ఇంత తేలిక పుస్తకం మరొకటి లేదవడం అతిశయోక్తి కాదని మా నమ్మకం

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Income Tax Fundamentals and Tips