• Ilage Preminchi Nirupinchu 1
  • Ebook Hide Help
    ₹ 60
    96
    37.5% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇలాగే ప్రేమించి నిరూపించు - 1

    Ilage Preminchi Nirupinchu 1

    Publisher: Model Publications

    Pages: 157
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

మానవ నిర్మిత సముద్రాల్లో, మానవ నిర్మిత మహా నగరాలు నా జీవితాశయం - అందుకే ఫోనెక్స్‌ రిసార్ట్స్ రానున్న 21వ శతాబ్దానికి సరికొత్త మానవ ప్రపంచానికి, సృష్టికి ప్రతి సృష్టిచేసి, విలువయిన కానుకను సమర్పించాలనుకుంటోంది.

ఆ కానుక పేరు సీగాయ్‌ (SEAGAIA)

ఇంగ్లీష్‌ వర్డ్‌ SEA, గ్రీన్‌ వర్డ్‌ GAIA కలగలిపిన కొత్తవర్డ్‌ 'సీగాయ్‌' ఒకటి సముద్రం - రెండోది నేల- ఈ రెండూ కలగలసిపోయే మానవ నిర్మిత మహా స్వప్నమే సీగాయ్‌.

ప్రకృతికి, మనిషికీ విడదీయలేని శాశ్వత అనుబంధాన్ని ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్ట్‌ ప్రధానోద్దేశం.

ఈ ప్రాజెక్ట్‌లో మొదటి కట్టడాన్ని ఈ మియాజాకీ సిటీలోనే ప్రారంభించాలనుకుంటున్నాను-ఎందుకంటే ముందుగా నా దేశానికి నేను అపురూపమైన కానుకను ఇవ్వాలి కదా!

Preview download free pdf of this Telugu book is available at Ilage Preminchi Nirupinchu 1
Comment(s) ...

I read both the parts.
No doubt this author wrote some superb novels.
But this novel does not provide answers to the various subjects he touches upon.
The climax is abrupt and does not provide answers