• Ika Vijayam Meede
  • Ebook Hide Help
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇక... విజయం మీదే!

    Ika Vijayam Meede

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 231
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మీరు విజయం సాధించాలనుకుంటున్నారా ? అయితే ఈ పుస్తకం మీ కోసమే ... అవును నిజంగా మీ కోసమే!

ప్రపంచ ప్రఖ్యాత విజయగాథలను స్ఫూర్తిగా తీసుకుని, ప్రముఖ సక్సెస్‌ గ్రంథాలను ఆకళింపు చేసుకుని రచయిత తన జీవితానుభవాన్ని జోడించి రాసిన ఈ పుస్తకం చదవడం ద్వారా విజయానికి ఒక్కో అడుగు ఎలా వేయాలో మీరు తెలుసుకుంటారు.

మీరు ఎంచుకున్న గమ్యం ఏదయినా సరే .... దాన్ని చేరుకోవడానికి మీరు ఏం చేయాలి - అన్న విషయాన్ని అన్ని కోణాలనుంచీ పరిశీలించి, పరిశోధించి మనిషి మనిషిగా ఎలా బ్రతకొచ్చో, జీవితంతో తృప్తినీ, ఆనందాన్నీ ఎలా పొందవచ్చో తెలియజేసే జీవన మార్గదర్శి ఈ పుస్తకం .... చదవండి .... ఆలోచించండి .... ఆచరించండి! ''ఇక విజయం మీదే - మిమ్మల్నెవరూ నిరోధించలేరు".

మనల్ని ప్రతిక్షణం పట్టి పీడిస్తూ మన ఎదుగుదలను నిరోధించే బిడియం, సంకోచం, ఆత్మన్యూనతాభావం మొదలైన అవలక్షణాల నుండి మనల్ని మనం కాపాడుకునేలా మన మనస్సును ప్రక్షాళనం చేసి విజయపథంలో పురోగమించేలా చేసే మహత్తర శక్తి ఈ పుస్తకం చదవడం ద్వారా మీకు లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఏదో సాధించాలనే తపన వుండగానే సరిపోదు. ఎలా సాధించాలో, అందుకు ఏం చేయాలో ఒక అవగాహన ఉండలి. అలాంటి అవగాహనే మీకు ఈ పుస్తకం ద్వారా మాస్టర్‌ మోటివేటర్‌ హెచ్‌.ఆర్‌.డి. ట్రైనర్‌, కౌన్సెలర్‌ కూడా అయిన శంకరరావుగారు ఎంతో వివరణాత్మకంగా, సోదాహరణంగా వివరించి, పుస్తకం చదువుతుంటేనే ప్రేరణ కలిగేలా మలచగలిగారు.

దీన్ని నేను కేవలం ఒక పుస్తకంలా భావించంలేదు. ఇది ఒక లైఫ్‌ బైబిల్‌లా, చుక్కానిలా దారి చూపిస్తూ మిమ్మల్ని విజేతలుగా మార్చే మ్యాజిక్‌ లాంతర్‌లా భావిస్తున్నాను.

- డా॥ టి.యస్‌.రావు

Preview download free pdf of this Telugu book is available at Ika Vijayam Meede