• Idi Manava Samajamena
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇది మానవ సమాజమేనా?

    Idi Manava Samajamena

    Author:

    Pages: 152
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మానవులు నివసించే సమాజాన్ని గురించి, "ఇది, మానవ సమాజమేనా?" అని ప్రశ్నించుకోవచ్చునా? అటువంటి ప్రశ్న ఎందుకు వచ్చిందో చూడండి!

"మార్క్సు కాపిటల్ కి పరిచయం" అనే పేరుతో నేను రాసిన పరిచయంలో, "ఊహాచిత్రం!" అనే చివరి భాగం ఒకటి ఉంది. దాన్ని తెచ్చి, ఈ పుస్తకంలో ఒక చోట చేర్చాను. ఎందుకంటే, ఆ ఊహా చిత్రాన్ని చూడవలిసిన సందర్భం ఇందులో ఒక చోట ఉంది.

హిమాలయ పర్వతాల ప్రాంతాల్లో, 20 ఏళ్ళుగా, పెళ్ళీ - భార్యా బిడ్డలూ - వంటి స్వంత కుటుంబ జీవితం లేకుండా, మత ప్రచారమే తన లక్ష్యంగా, "స్వామీ రామానంద" పేరుతో సన్యాసి జీవితం గడిపిన ఆకెళ్ళ సూర్యనారాయణ, ఒక నాటికి "మార్క్సిస్టు" గా మారి, సన్యాసి జీవితాన్నీ, మత ప్రచారాన్నీ, తిరస్కరించడం ఎలా జరిగిందో, ఆయన నాకు రాసిన 3 ఉత్తరాలతో చెప్పారు. వాటిని చివరికి చదవవచ్చు.

- రంగనాయకమ్మ

Preview download free pdf of this Telugu book is available at Idi Manava Samajamena