• Hyderabad Swatantrya Samrambham
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హైదరాబాదు స్వాతంత్ర్య సంరంభం

    Hyderabad Swatantrya Samrambham

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

200 సంవత్సరాల క్రిందట శ్ర్రీకాకుళం నుంచి తీరప్రాంతం అంతటినీ దత్తమండలాన్నీ, బిరారునీ
బ్రిటీషు ఈస్టిండియా కంపెనీకి ధారాదత్తం చేయగా 8 తెలుగు, 5 మరాఠీ, 3 కన్నడ జిల్లాలు హైదరాబాదు సంస్థానంగా మిగిలాయి. ఐనా దేశంలోని 565 స్వదేశీ సంస్థానాలలో అతి పెద్దదిదే.

టిప్పు సుల్తానుని ఓడించడానికి ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని అణచివెయ్యడానికి బ్రిటీషు సర్కారుకి బాసటగా నిలిచారు నిజాం ప్రభువులు.

మిగతా దేశంతో బాటు సంస్థానప్రజలు భాషా, మత విభేదాలకతీతంగా
వాక్, సభా, రాజకీయ స్వాతంత్ర్యాలు కోరుకున్నారు. 1938లో హైదరాబాదు సంస్థానంలో కాంగ్రెసును ఏర్పరచేందుకు ఎదుర్కొన్న ఆటంకాలని యీ పుస్తకం ద్వారా తెలుసుకొంటాం. తోడేలు-మేకపిల్ల కథని నెమరువేసుకొంటాం.

Preview download free pdf of this Telugu book is available at Hyderabad Swatantrya Samrambham