• Hud Hud Oodipoyindi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హుద్ హుద్ ఓడిపోయింది

    Hud Hud Oodipoyindi

    Pages: 78
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విశాఖ నగరానికి సాగరమే పెద్ద అండ.
మత్స్యకారుల పల్లెని మెట్రో నగరంగా మార్చేసింది ఈ సాగరమే
నేచర్‌కి నేటివ్ న్లేస్ అంటే అది విశాఖే అంటారంతా.
ప్రకృతి మాత ఇష్టపడి నిర్మించుకున్న ఇల్లు విశాఖ.
భూకంపాలు, సునామీలు, తుఫాన్లకు తలొగ్గని నిర్మాణం విశాఖది.
అలాంటి విశాఖని హుద్ హుద్ ఎలా టార్గెట్ చేయగలిగింది?
అసలు తుఫాను విశాఖపై ఏ స్థాయిలో విరిచుకు పడింది?
విధ్యంసాన్ని మాత్రమే మిగిల్చే తుఫాను విశాఖలో మానవత్వాన్ని ఎలా తట్టి లేపింది?
సునామీలకు, భూకంపాలకు బెదరని విశాఖ హుద్ హుద్ కి ఎందుకు భయపడింది?
విశాఖ వాసులకు హుద్ హుద్ ఏె నేర్పింది?
ప్రకృతి విపత్తులను ఎదుర్కొనడంలో ప్రపంచానికి విశాఖ నేర్పిన పాఠం ఏంటి?

Preview download free pdf of this Telugu book is available at Hud Hud Oodipoyindi