• Hrudayam Oka Pakshi Teertham Collection of Telugu poems
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హృదయం ఒక పక్షి తీర్థం

    Hrudayam Oka Pakshi Teertham Collection of Telugu poems

    Publisher: Sweeya Publications

    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

హృదయం ఒక పక్షి తీర్థం

ఎం. ఎస్. సూర్యనారాయణ

సాక్షాత్తు డొక్కా సీతమ్మగారి
గన్నవరం పక్కన...పొదలాడ...
అక్కడో పొదరిల్లూ...
ఎకరం కొబ్బరితోటా...
బంగారు తల్లిలాంటి భార్య...
గుట్టలు కొద్దీ కవిత్వం...
ఇవీ ఎమ్మెస్ స్థిర...చరాస్థులు..

ఎమ్మెస్ వొట్టి...వెర్రిబాగుల వాడు
కళ్ళుమూసుకుని...సరాసరి...
మనుషుల్లోకి దూకేస్తాడు
ప్రేమని వొంచేస్తాడు!

స్ఫటికం వంటి మనిషి...
అపార పారదర్శకం అతని మనసు
అతన్ని - అతని కవిత్వాన్ని
కాపాడుకోకపోతే...మనకే నష్టం ! ఆ తరువాత మీ ఇష్టం...
- తనికెళ్ళ భరణి
Bharani signature

Preview download free pdf of this Telugu book is available at Hrudayam Oka Pakshi Teertham Collection of Telugu poems