• Hrudaya Veena
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హృదయ వీణ

    Hrudaya Veena

    Pages: 74
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నిరాకార, నిర్వకార నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైన దివ్య చైతన్యము పర్తిపురమున సాకారమై సర్వులను ప్రేమతో బ్రోచేవేళ, భజన చేసేవారు, పాటలు పాడేవారు కవితలల్లేవారు గ్రంథాలు రచించేవారు ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. స్వామివారి దివ్యానుగ్రహం నిద్రాణమై, మూగయిన నా హృదయ వీణను మీటి, భక్తి బీజాలు నాటి, ఆరాధనకు అక్షర రూపం చేర్చి, పుస్తకంగా మార్చినది. ఛందస్సుతో కట్టినవి కాదు. నా మేధస్సులో పుట్టినవీ కాదు. స్వామి ఆశీస్సుతో తట్టినవి మాత్రమే.

- ఆదూరి శ్రీనివాసరావు

Preview download free pdf of this Telugu book is available at Hrudaya Veena