• Hrudaya Spandana Yuva Tarangalu
  • Ebook Hide Help
    ₹ 78
    86.4
    9.72% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హృదయ స్పందన - యువ తరంగాలు

    Hrudaya Spandana Yuva Tarangalu

    Author:

    Publisher: Mohan Publications

    Pages: 122
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఉషోదయం ఉద్భవించే తీరాన నీవు ఉదయించావో...
జాబిలమ్మ తీరాన నీవు జన్మించావో...
ఏ తీరాన నీవు ఉద్భవించావో
నా స్నేహం అనే దరికి వచ్చి చేరావు..!
నా చుట్టు మునుపు లేని వెలుగుని నింపి...
నును వెచ్చని నీ స్నేహమనే వేడిని పంచావు...!
ఏమీ కాని నన్ను నీ కలువ కంట నింపుకుని...
మృధు మధురమైన మనస్సున ప్రతిష్టించుకుని...
'నేస్తం' అనే పదవిని నాకు యిచ్చి గౌరవించావు...!
ఇన్ని ఇచ్చిన నీకు అన్నీవున్నా ఏమీలేని నేను...
నీకు ఏమివ్వగలను...?
నా మదిలో దాగివున్న స్నేహాన్ని తప్ప...!

* * *

జీవితంలో ప్రతి మనిషీ సక్సెస్‌నే కోరుకుంటాడు. అయితే ఆ దిశలో పయనించి అమూల్యమైన ఆ అద్భుతాన్ని చేజిక్కించుకోవడానికి చాలామందికి సరయిన వ్యూహరచన ఉండదు. ఒక చక్కని పథకం, ఒక చక్కని ప్రణాళిక వేసుకుని జీవితంలో సక్సెస్‌ దిశలో పయనిస్తే... మీరు ఏ మార్గంలో, ఏ రంగంలో ఏరూపంలోనైతే సక్సెస్‌ను సాధించాలనుకుంటున్నారో...ఆ మార్గంలో ఎన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది ? వాటినెలా ఎదుర్కోవాలి? అందుకు అవసరమయ్యే మనోధైర్యాన్ని, సాధనసంపత్తిని ముందే సిద్ధపరచుకుని...ఒక్కముక్కలో చెప్పాలంటే చక్కని పునాదితో అడుగుముందుకు వేశారంటే జీవితంలో మీ జీవితాశయాన్ని సఫలం చేసుకోవటం పెద్దపనేమీ కాదు.

Preview download free pdf of this Telugu book is available at Hrudaya Spandana Yuva Tarangalu