• Homeoto Sampurna Arogyam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హోమియోతో సంపూర్ణ ఆరోగ్యం

    Homeoto Sampurna Arogyam

    Pages: 120
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

ప్రస్తుత ప్రపంచమంతా ఆరోగ్యం గురించి పరితపిస్తూ, అనారోగ్యం గురించి కలత చెందుతున్నారు. రుగ్మతలకు వేలనుండి లక్షల రూపాయలు ఖర్చులు చేస్తున్నారు. అయినా రుగ్మతల నుంచి బయటపడలేకపోతున్నారు. కృత్రిమ ఔషధాల వలన కలుగుతున్న హానిని ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకొని ప్రత్యామ్నాయ మార్గము గురించి అన్వేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అత్యంత సరళ వైద్యవిధానం 'హోమియో'కు రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది. జర్మనీ దేశస్తుడైన డా॥ శామ్యూల్ హనీమన్ కనిపెట్టిన 'హోమియో వైద్యవిధానం' భారతదేశంలాంటి పేద దేశాలకు ఓ వరం లాంటిది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు హోమియో మందులను తేలికగా వాడుటకు వీలగును. ఈ వైద్య విధానంలో చిన్న చిన్న వ్యాధులు మొదలుకొని ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను సునాయాసంగా, సురక్షితంగా నయము చేస్తాయనడంలో ఎలాంటి సందేహము లేదు. ఈ మందులు వాడుట వల్ల ఎటువంటి దుష్ఫలితాలు లేకుండట ఈ వైద్యవిధానం యొక్క ప్రాముఖ్యత.

ఈ పుస్తకంలో పొందుపరిచిన వ్యాసాలు ప్రముఖ ఆరోగ్య మాస పత్రిక "మన ఆరోగ్యం"లో ప్రచురితమైనవి. ఈ వ్యాసాలు అందరికీ ఉపయోగపడాలి అనే ఆకాంక్షతో పుస్తకరూపంలోకి మలచడం జరిగింది.

- డా॥ పావుశెట్టి శ్రీధర్

Preview download free pdf of this Telugu book is available at Homeoto Sampurna Arogyam