• Himalaya Yogulato Kriya Yogi Anubhavalu
  • Ebook Hide Help
    ₹ 126
    140
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు

    Himalaya Yogulato Kriya Yogi Anubhavalu

    Pages: 280
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేను ఎంతో కష్టపడి కఠోర పరిశ్రమజేసి భారత దేశంలోని 28 రాష్ట్రాలలో తిరిగి యోగులను దర్శించి హిమాలయంలో ఎన్నో సంవత్సరములుండి అక్కడి యోగుల సాంప్రదాయంలో దీక్షపొంది యోగులకు సేవజేస్తు ఉండి యోగవిద్యను అభ్యసించి తపస్సుజేసి అనుభవంతో చెప్పుచున్న సాధనలు మరియు హిమాలయంలో 300 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 180 సంIIరాల వయస్సు గలిగిన యోగులతో నా అనుభవాలు అగోరి సాంప్రదాయయోగులు, నాథ సాంప్రదాయయోగులు, జూన, దత్త అఖాడ దిగంబర నాగబాబలు కల్లుమూసుకొనే ప్రపంచం గురించి అన్నీ విషయాలు చెప్పేయోగులు. 50 పీట్ల పొడవైన జడలు, తలవెంట్రుకలు, 2ఫీట్ల కాళ్లు చేతుల గోళ్ళ పెరిగిన యోగులు, శరీరంలో తపస్సు చేస్తుండగా ఎముకలే మిగిలిన యోగులు, నిరాహార యోగులు, ఏమి తినని త్రాగని యోగులు, గాలిని మాత్రమే తినే యోగులు, నిద్రపోని యోగులు, దివ్య దృష్టిగలిగిన యోగులు, ఆకాశంలో ప్రయాణించే యోగులు, సంపూర్ణ ఆరోగ్యానికి చిట్కాలు, రహస్యాలు చెప్పే యోగులు, వారి శరీరంను జంతువులుగా పక్షులుగా మార్చే యోగులు, మూలికలతో మొండి రోగాలు తొలగించే సాధువులు, ఎవరికి కనిపించకుండా మాయమయ్యే యోగులు, నీళ్లు మాత్రమే త్రాగే యోగులు, ఆకులు మాత్రమే తినే యోగులు, యోగంతో మూలికలతో ఆహార నియమంతో రోగం తొలగించుకొనుటకు సలహాలిచ్చే యోగులు, ఖాళీ సంచిలోంచి ఏదైన సృష్టించి తీసే యోగులు, శరీరంలో అగ్ని పుట్టించుట, ఐస్‌లా చల్లగా చేసే యోగులు, చనిపోయిన వాన్ని కూడా బ్రతికించే యోగి, చేతిలోంచి ఏదైన సృష్టించే యోగులు, అగ్నిలో కూర్చునే యోగులు, నీళ్ళలోపలే ధ్యానంలో కూర్చునే యోగులు, గాలిలో ధ్యానంచేసే యోగులు, ఆకాశంలో సంచరించే యోగులు, భూమిలోపల ధ్యానం చేసే యోగులు, గుహలలో ఎన్నో రోజులు సమాధిలో ఉండే యోగులు, పరకాయ ప్రవేశం చేసే యోగులు, ప్రకృతిని శాసించే యోగులు ఇలా ఎందరో యోగుల దర్శించి వారి సంబాషణలు సాధకుల సందేహాలకు వారిచ్చిన సూటి జవాబులు క్రియాయోగం, తపస్సు, ధ్యానం, జ్ఞానంపై వారిచ్చిన ప్రాక్టికల్స్ కుండలీనీ శక్తిని త్వరగా మేల్కొలిపే ఉపాయములు, నిర్వికల్ప సమాధి త్వరగా కలిగించే రహస్యమైన సాధనలు ఆత్మసాక్షాత్కారం, బ్రహ్మజ్ఞానం, త్వరగా ఈ జన్మలోనే ముక్తి పొందుటకు యోగులు చెప్పిన యోగము, బ్రహ్మజ్ఞానం తీరి మరియు ప్రాక్టికల్స్ ఎన్నెన్నో యోగుల ఇంటర్వ్యూలు మరెన్నో హిమాలయ రహస్య విశేషాలు, ధ్యాన సాధకులకు ఎంతెంతో లాభం చేకూర్చే సాధనలు ఇందులో కలవు. ప్రపంచంలో ఇంత వరకు రాని చిత్రవిచిత్రమైన గ్రంథం ఇది స్వయంగా దర్శించి సంభాషించిన, యోగియై యోగుల పరిచయం చేసిన గ్రంథము ధ్యానయోగులకు ఎంతో మేలు చేసే గ్రంథము. హిమాలయ యోగుల యోగవిద్య, జ్ఞానము మరియు హిమాలయ అవధూతల లీళావిన్యాసమే ఈ గ్రంథము. వారి జీవిత చరిత్రలు, వారు ఏ సాధన చేసి జీవితంలో ప్రస్తుత స్థితికి చేరుకున్నారో వాటి రహస్యాలు. ప్రతి సాధకుడు హిమాలయ యోగులతో సంభాషించి సందేహాలు తొలగించుకొన్న అనుభూతి పొందుతారు. మీకొచ్చే సందేహాలకు సూటిగా యోగుల జవాబులు ఉంటాయి. వారు చెప్పిన సాధనలు, సలహాలు, పద్ధతులు, నియమాలు పాటించి ప్రతి ఒక్కరు తరించండి.

- స్వామి జ్ఞానానందగిరి మహరాజ్

గమనిక: "హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు" ఈబుక్ సైజు 5.8mb

Preview download free pdf of this Telugu book is available at Himalaya Yogulato Kriya Yogi Anubhavalu