• Hasyakatha 2011
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హాస్యకథ 2011

    Hasyakatha 2011

    Pages: 480
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

2011 సంవత్సరంలో వెలువడిన హాస్యకథలను సంకలనంగా అందిస్తున్నారు – వియోగి, ఏ.వి.ఎమ్‌, టి.ఎస్‌.ఎ. కృష్ణమూర్తి, రాచపూటి రమేష్ - శ్రీకృష్ణా పబ్లికేషన్స్‌ద్వారా. తెలుగు తల్లికి హాస్యాభిషేకం ఈ సంకలనం.

* * *

వార్తలు (ఏవిఎమ్)

టి.వి.లో వార్తలు వస్తున్నాయి.

"కరెంటుకోత ఎత్తేశారు. బొగ్గు ఉత్పాదనవల్లా, ప్రాజెక్టుల్లో నీళ్ళు నిండుగా వున్నందువల్లా కరెంటు ఉత్పత్తి పెరిగింది. మన అవసరాలకు పోగా మిగిలిన కరెంటును మాత్రమే ఇతర రాష్ట్రాలకు అమ్మాలని జీవో పాసైంది. కరెంటు రేటు తగ్గించారు. వచ్చే సంక్రాంతి లోగా మన రాష్ట్రంలో మట్టిరోడ్లు కనపడవు, అన్నీ సిమెంటు రోడ్లే. పొలాలలకు భూసారం తగ్గకుండా ఎరువులు కనిపెట్టారు. పైగా అవి కారుచౌకగా అమ్ముతారు. కూరలు, బియ్యం, నిత్యావసర వస్తువులు ప్రభుత్వం ఒత్తిడితో సగానికి సగం తగ్గించారు. బంగారం, వెండి రేట్లు కూడ పాతిక సంవత్సరాల క్రితం వున్నరేట్లకు దిగి వచ్చాయి. పెట్రోలు, డీజిల్‌ రేట్లు అనూహ్యంగా తగ్గాయి. పెట్రోలు కొంటే కిరసనాయిలు ఉచితం పథకాలు కూడ అమలవుతున్నాయి. రాష్ట్రంలో ఎటు నుంచి ఎటు తిరిగినా ఐదురూపాయల నామమాత్రపు ఛార్జీలతో రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ అమలు చేస్తూ ప్రజాసేవలో అన్ని దేశాలకన్నా ముందు వరుసలో వుంది. నామమాత్రపు ఆదాయం పన్ను వుంచారు. ఆస్తి పన్ను, వృత్తి పన్ను, భూమిశిస్తు లాంటి తదితర పన్నులన్నీ ఎత్తేశారు. రామరాజ్యం మరోసారి వచ్చింది అంటే నమ్మండి.. అందువల్ల ప్రభుత్వం వారు ఉద్యోగుల జీతభత్యాలు కూడా తగ్గించారు.''

ఈ చివరిమాట విని ''ఆ..'' అన్న పొలికేక పెట్టాడు మహర్షి.

''ఒరేయ్‌ మహర్షీ! ఏమిట్రా ఆ మొద్దునిద్ర..ఆ కలవరింతలూ..ఆ పొలికేకలూ..ఆఫీసులోనే కాక ఇంట్లో కూడ నిద్రపోతున్నావన్నమాట'' వంటింట్లో నించి అరుస్తోంది తల్లి కాత్యాయిని.

గమనిక: "హాస్యకథ 2011" ఈ-బుక్ సైజు 25 mb

Preview download free pdf of this Telugu book is available at Hasyakatha 2011
Comment(s) ...

నవ్వుల పువ్వులు - "హాస్యకథ 2011" పుస్తకంపై సమీక్ష
http://teblog.kinige.com/?p=4135