• Hasyahasya Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హాస్యాహాస్య కథలు

    Hasyahasya Kathalu

    Pages: 162
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

డాక్టర్ గాయత్రీదేవిని నేను పరిచయం చెయ్యక్కర్లేదు. పత్రికల ద్వారా, టీవీ ద్వారా చాలా మందికి తెలిసిన ఆయుర్వేద వైద్యురాలు. ఆ డాక్టర్ గాయత్రీదేవి నాకు దేవి.

మాకు 1984 నవంబర్ 11న పెళ్ళైన తర్వాతే దేవి కథలు రాయడం మొదలెట్టింది. అందులో హాస్యం కథలూ, హాస్యం కాని కథలూ ఉన్నాయి.

కథలు రాయడం మొదలెట్టినప్పుడు హాస్యం కాని కథలే రాసేది దేవి. మేం మద్రాసులో ఉంటున్న కాలంలో ఆకాశవాణికి హాస్య నాటికలు రాయడం - ఆ నాటికల్లో పాత్రలకి రావి కొండలరావు గారూ, రాధాకుమారి గారూ ప్రాణం పోయడం - ఆ నాటికలకి శ్రోతల నుండి మంచి స్పందన రావడం - హాస్య కథలకి దారితీసింది.

అప్పటి నుండి కొన్నవి, కొన్నివి రాయడం జరుగుతూనే ఉంది.

వాటిలో కొన్నింటిని ఏరి, ఈ-పుస్తకంగా తెచ్చే ప్రయత్నం దేవి మొదలెట్టినప్పుడే - నేనూ స్వాతి మాసపత్రిక ప్రచురించిన నా నవలలు రెండింటిని డిజిటల్ పుస్తకంగా వేద్దామనుకున్నాను.

ఇద్దరం మా మా పుస్తకాలూ, ముందు మాటలూ ఒకరికొకరం ఇచ్చుకుంటున్న 29వ వివాహ వార్షికోత్సవ బహుమతులు.

- అనామకుడు

Preview download free pdf of this Telugu book is available at Hasyahasya Kathalu