• Hasya Nata Chakravarty Relangi
  • Ebook Hide Help
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హాస్యనటచక్రవర్తి రేలంగి

    Hasya Nata Chakravarty Relangi

    Pages: 188
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హాస్యరస పోషణ అనేది ఓ ఆషామాషీ వ్యవహారం కాదు! అది ఒక కత్తిమీద సాము! ఎన్నో కష్టాలను పంటి బిగువున భరించి, జీవితంపట్ల ఒక వైరాగ్య భావనని పెంచుకున్న గొప్ప గొప్ప వేదాంతులు మాత్రమే సమాజానికి మంచి హాస్యాన్ని అందించగలిగారు. వేమన, చిలకమర్తి, గురజాడ, చార్లీ చాప్లిన్ వంటివారిని యిందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చును! సభ్యసమాజం మెచ్చే ఆరోగ్యకరమైన హాస్యాన్ని ప్రజలకి విందు భోజనంలా అందించి, ’హాస్యనట చక్రవర్తి’గా వాసికెక్కిన రేలంగి వెంకట్రామయ్యను కూడా అదే కోవలోకి చేర్చడం అనుచితం కాదు!

- టి.ఎస్.జగన్మోహన్

గమనిక: "హాస్యనటచక్రవర్తి రేలంగి" ఈబుక్ సైజు 22.7mb

Preview download free pdf of this Telugu book is available at Hasya Nata Chakravarty Relangi