• Harinamame Kada Annamaiah Varamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • హరినామమే కదా! అన్నమయ్య వరము (free)

    Harinamame Kada Annamaiah Varamu - free

    Pages: 892
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హరి నామమే కదా! అన్నమయ్య వరం అనే ఈ పుస్తకంలో నాలుగు భాగాల్లో అన్నమయ్య కీర్తనలు ఇవ్వబడ్డాయి. “ఏలుకో శృంగార రాయా” అను భాగంలో అన్నమాచార్యుల వారి సరస శృంగార కీర్తనలకు చిన్న ఉపోద్ఘాతముతో కూడిన తాత్పర్యమునందించే ప్రయత్నం చేస్తున్నాను. “అన్నమయ్య ఆధ్యాత్మచింతన” అను భాగంలో అన్నమయ్య మనుమడు చినతిరుమలయ్య 101 పద్యాలకు చిన్న ఉపోద్ఘాతముతో కూడిన తాత్పర్యమునందించే ప్రయత్నం చేస్తున్నాను. “అన్నమయ్య – అనుమాయులు” అను భాగంలో పెదతిరుమలయ్య, చినతిరుమలయ్య, తరిగొండ వెంగమాంబ రచించిన భక్తి, రక్తి, విరక్తి కీర్తనలకు చిన్న ఉపోద్ఘాతముతో కూడిన తాత్పర్యమునందించే ప్రయత్నం చేస్తున్నాను. “అంతయు నీవే హరి పుండరీకాక్ష” అను భాగంలో అన్నమయ్య భక్తి కీర్తనలకు చిన్న ఉపోద్ఘాతముతో కూడిన తాత్పర్యమునందించే ప్రయత్నం చేస్తున్నాను.

- అమరవాది సుబ్రమణ్య దీక్షితులు