• Harigovindam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • హరిగోవిందమ్ (free)

    Harigovindam - free

    Pages: 417
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒకనాటి తెల్లవారుజామున శ్రీ వేంకటేశ్వరుడు స్ఫురింపజేసిన ఆలోచనే అన్నమయ్య, ఆయన పుత్రుడు పెదతిరుమలయ్య, మనుమడు చినతిరుమలయ్య చెప్పిన శృంగార కీర్తనలు బావ మాధుర్యం అనే వివరణ సహితముగా 400 కీర్తనలు ఒకే పుస్తకంగా అందించి వర్ణక్రమములో టీటీడీ వారి పరిశీలనకు పంపిచవలననే సంకల్పము. స్వామి ఆజ్ఞాపిస్తే నాకు, నేను కాదనటము జరుగుతుందా?

దాని ఫలితమే మీ చేతిలో వున్న ఈ “హరిగోవిందమ్”. ఇది శ్రీవారి భక్తప్రియులకు. ఇది సంగీత ప్రియులకు, ఇది తెలుగు భాష ప్రియులకు, ఇది విశ్లేషణా ప్రియులకు, ఇది గాయనీ గాయకులకు.

- రచయిత