• Hari Ichina Varamu Annamaiah - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • హరి ఇచ్చిన వరము అన్నమయ్య (free)

    Hari Ichina Varamu Annamaiah - free

    Pages: 122
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హరియిచ్చిన వరము అన్నమయ్య లో శృంగార, భక్తి, వైరాగ్యాలను జమిలిగా యెన్నుకొని వివరించాను. అంతేకాదు, ఈ వైవిధ్యభరిట కీర్తనలను తండ్రీకొడుకులైన అన్నమయ్య, పెదతిరుమలయ్య యెలా చెప్పారో సింహావలోకనము చేసే ప్రయత్నము జరిపాను.

ఇది రసజ్ఞులకు నచ్చుతుందని నా ఆశ. శృంగార కీర్తన తరువాత భక్తి దానిననుసరించి వైరాగ్య కీర్తన విశ్లేషించినందువలన కవి బావ పరంపరను అర్థం చేసికొనవచ్చును. దీనికి తోడు ఒక తరం అంతరమున్న అన్నమయ్య పెదతిరుమలయ్యల కవితాశైలిలోని వ్యత్యాసం గమనించడానికి కూడా అవకాశం అందిపుచ్చుకున్నట్లుందని నా అభిప్రాయం. నా మట్టుకు నాకు పెదతిరుమలయ్యను విశ్లేషించడమే కష్టం అనిపిస్తుంది. ఆయన వాడిన కొన్ని తెలుగు పదాలు, నిఘంటువుల్లోనూ కానరాలేదు అంటేనమ్మండి.

ఈ రచన నాకెంతో తృప్తి నిచ్చింది అన్న మాట నిజం. కొన్ని కీర్తనలు సంగీతపరంగా రసజ్ఞులను అలరిస్తే కొన్ని సాహిత్యపరంగా అలరిస్తాయి. ఏదియేమైనా ఆనందం కలుగుతుందనే మాట నిజం.

- అమరవాది సుబ్రమణ్య దీక్షితులు