• Happyga Navvukundam
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హ్యాపీగా నవ్వుకుందాం...!

    Happyga Navvukundam

    Publisher: V. L. N. Publishers

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ వి.ఎల్. నరసారెడ్డి కూర్చిన జోకుల సంకలనం ఈ పుస్తకం.

* * *

ఒకరు: నా చిత్రం పేరు వినగానే జనం వచ్చేటట్లుగా మంచి పేరు చెప్పండి.

మరొకరు: కిరసనాయిలు అని పెట్టండి.

* * *

ఒకడు: రచయితగా మీ నాన్నగారు చాలా వ్రాసారు. తృప్తి లేదంటున్నావ్. యింకా ఏం వ్రాయాలి?

మరొకడు: వీలునామా.

* * *

"మీ ఇంటిలో స్వర్గం - నరకం రెండూ వున్నాయా?"

"వున్నాయి. టి.వి. ఆన్ చేస్తే నరకం - ఆఫ్ చేస్తే స్వర్గం."