• Guttonkay
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గుత్తొంకాయ్

    Guttonkay

    Pages: 35
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అప్పా: నేను మిమ్మల్ని పాము పేరు చెప్పి భయపెట్టలేదండి.... ఏ పుట్టలో ఏ పాముందో అని అంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చూడందే తెలియదని దానర్థం.... ఇంతకీ మీ పేరెమన్నారు?

వెంక: వంకాయమ్మ...

అప్పా: (ఆశ్చర్యంగా) ఆ... వంకాయమ్మ...! ఇదేం పేరండి?

వెంక: సారీ అండీ... నా అసలు పేరు.....

అప్పా: కొసరు పేర్లు, వడ్డీ పేర్లు... తర్వాత చూసుకుందాం. ముందు మీ అసలు పేరు చెప్పండి

వెంక: నా అసలు పేరు వెంకాయమ్మండీ... నేను వంకాయలతో వంద రకాల కూరలని చేయగలను. అందుకని... నన్ను అందరూ ముద్దుగా వంకాయమ్మ... వంకాయమ్మ... అని పిలుస్తుంటారు.

అప్పా: (ఆనందంగా) రియల్లీ.... అయితే నా పంట పండింది.

వెంక: ఎన్నెల్లయ్యిందండీ పంటవేసి?

అప్పా: నెలలేమిటి?

వెంక: మీరే కదండీ అన్నారు... మీ పంట పండిందని

అప్పా: ఓ.. అదా...! మీకు లోకజ్ఞానం అంతగా లేనట్లుందే?

* * *

చతుర సంభాషణలతో నిండిన ఈ రేడియో హాస్యనాటికని ఆస్వాదించండి.

Preview download free pdf of this Telugu book is available at Guttonkay