• Gunugu Pula Poddu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గునుగు పూల పొద్దు

    Gunugu Pula Poddu

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నడుస్తున్న నడతను నిశితంగా గమనిస్తున్న రోజులను చిత్రిక పట్టింది 'గునుగు పూల పొద్దు' సంకలనం. సాహిత్యం శుష్క రాజకీయం చేయదు కాని, రాజకీయాలకు అతీతం కాదు.

తెలంగాణ సమాజం నిస్సందేహంగా విభిన్న పాలనా కాలంలోకి అడుగు పెట్టింది. తెలంగాణ సమాజపు లక్ష్యాలు, గమ్యాల మీద ఉద్యమ కాలంలో చాలా చర్చ జరిగింది. తదనుగుణమైన గమనం ఉండాలని అన్ని వర్గాల ప్రజలూ కోరుకుంటారు. నిస్సందేహంగా కవులు కూడా. అయితే పాలకవర్గాలు, స్వభావరీత్యా ఉన్న మౌలిక లక్షణాలను వదిలివేసి నిఖార్పైన ప్రజాతంత్ర పాలన సాగిస్తాయన్న భ్రమలు ఎవరికీ ఉండనవసరం లేదు. మొత్తంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలనలోని స్వభావం కంటే భిన్నమైన గమనంతో ఉండడం కవుల్ని నిరాశపరిచే అంశం మాత్రం కాదు. ఈ భావనలు ఈ సంకలనంలో మనం గమనించవచ్చు.

- డా. ఏనుగు నరసింహారెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Gunugu Pula Poddu