• Guntur Zilla Animuthyalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గుంటూరు జిల్లా ఆణిముత్యాలు

    Guntur Zilla Animuthyalu

    Pages: 402
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతదేశ స్వాతంత్ర్యోద్యమ కాలంలో, జాతియోద్యమంలో ప్రధాన పాత్ర వహించి, సంఘసంస్కరణలకు సామ్యవాద స్థాపనకు పాటుపడిన ఎందరో త్యాగధనులున్నారు. కొందరు తమ ప్రాణాలను, సుఖమయమైన జీవితాలను త్యాగం చేసి అశువులు బాసారు. మరికొందరు సామాజిక న్యాయం కోసం కమ్యూనిస్ట్ పార్టీ కామ్రేడులుగా తమ ప్రాణాలను త్రుణప్రాయంగా త్యాగం చేసినవారున్నారు.

ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, వారిలో పోరాటస్ఫూర్తిని పెంచడానికి రచనలు చేసినవారు కొందరైతే, మరికొందరు నాటకరంగం, సినిమారంగం ద్వారా స్వతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు.

ఆనాడు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారంతా కాలగర్భంలో కలిసిపోయారు. ఎక్కడో చరిత్రపుటల్లో వారి పేర్లు దొర్లవచ్చు. వారి వారసులు వారి గురించి తలుచుకోవచ్చు. కానీ ఈ తరం వారికి ఎవరో ఒకరిద్దరి గురించి తప్ప, చాలమంది మహనీయుల గురించి తెలియదు.

ప్రస్తుతం ఎందరో ప్రముఖులు వివిధ రంగాలలో విజేతలై జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించి సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తున్నారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.

ఆ మహానీయుల నిస్వార్థ సేవలు, ఉన్నత ఆశయాలు సేకరించి క్రోడీకరించి యువతరానికి, భావితరాలకు గ్రంథ రూపంలో అందుబాటులోకి తెచ్చి వారికి స్ఫూర్తిని కలుగజేయాలని మా అబిమతం - అందుకే ఈ ప్రయత్నం.

- జవహర్‌లాల్

Preview download free pdf of this Telugu book is available at Guntur Zilla Animuthyalu