• Guns in the Night
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గన్స్ ఇన్ ది నైట్

    Guns in the Night

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఆ... ఆ పిల్లల్ని రక్షించే మార్గం ఏదీ లేదా?" అతని దగ్గరికి పోయి నిలబడుతూ అడిగింది మిరెల్లా.

సాలోచనగా ఆమె వంక చూసి చిరునవ్వు నవ్వాడు కరూబా.

"ఈ ప్రపంచంలో ఆ పిల్లల్ని కాపాడగలిగింది ఇద్దరే ఇద్దరు వున్నారు డియర్..."

"ఎవరు"

"ఒకడు మనల్ని సృష్టించిన భగవంతుడు... రెండు వారిని వెంటబెట్టుకొని తిరుగుతున్న ఆ మొండి దృఢకాయుడు... అతనెవరో నీకు తెలియదు. నాకు తెలుసు. అతను చూస్తుండగా ఆ పిల్లల మీదచేయి ఎత్తినవాడు... తిరిగి ఎందుకూ పనికిరాడు... వంద మంది తుగ్రల్స్ వెంట పడినా వారిని ఏమీ చేయలేరు..."

Preview download free pdf of this Telugu book is available at Guns in the Night
Comment(s) ...

This book is now available in Tenglish script. For details, click the link.